English | Telugu

వాళ్ళను చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి

ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కొన్ని పేర్లకు అస్సలు పరిచయాలే అక్కరలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కాంట్రావర్సీస్ తో ఆడియన్స్ కి, ఫాన్స్ కి బాగా కనెక్ట్ ఐపోతారు. అలాంటి వాళ్ళ లిస్ట్ లో ఆర్జీవీ, కౌశల్ మందా ఇద్దరూ టాప్ ప్లేస్ ఉంటారు. కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ 2 లో ఆయన కోసం కౌశల్ ఆర్మీ కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కౌశల్ బీబీ జోడిలో అభినయశ్రీతో కలిసి జోడి డాన్సర్ గా కాంటెస్ట్ చేస్తున్నాడు. ఈ షోలో కూడా ఫుల్ కాంట్రవర్సీతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు కౌశల్. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ గొడవలే ఉంటాయి.  ఈయన సోషల్ మీడియాలో ఈమధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు...