యోగా పాఠాలు.. యష్‌ని ఓ ఆట ఆడుకున్న వేద!
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. `స్టార్ మా`లో ఇటీవలే కొత్తగా మొదలైన ఈ సీరియల్ టేకింగ్, మేకింగ్, కంటెంట్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. యశోధర్, వేదల ప్రేమకథ నేపథ్యంలో ఈ సీరియల్ కథ సాగుతోంది. వేదగా కోల్‌కతాకి చెందిన దేబ్జానీ మోడక్ నటిస్తుండగా.., యశోధర్‌గా కీలక పాత్రలో నిరంజన్ నటిస్తున్నాడు.