బెస్ట్ లవ్ కపుల్ ఆఫ్ టాలీవుడ్
అక్కినేని నాగార్జునకు టాలీవుడ్ మన్మథుడు అని ముద్దుపేరుంది. మరి అలాంటి మన్మథుడితో జీవితాన్ని పంచుకోవడానికి ఎంత అదృష్టం ఉండాలి. నాగార్జునను ఇష్టపడే ప్రతీ అమ్మాయి, అమలను చూసి ఇలాగే కుళ్లుకునేవారేమో..టాలీవుడ్ లో బెస్ట్ లవ్ లీయస్ట్ కపుల్ ఎవరు అంటే, వెంటనే నోటికి స్ఫురించే పేర్లు నాగార్జున, అమల. ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, గౌరవం.