బాలకృష్ణ ప్లేస్‌ను కబ్జా చేయబోతున్న గోపీచంద్?
సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తో కొందరు హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరితో సినిమాలు చెయ్యాలని హీరోలంతా ఎంతో వెయిట్ చేసేవారు. అయితే అతను కొన్ని డిజాస్టర్స్, ఫ్లాప్స్ చేయడంతో కాస్త వెనుకపడ్డారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్స్ పూరి కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అతనికి ఖచ్చితంగా...