Palak Soup

 

 

 

పాలక్ సూప్

 

పాలకూరలో పోషకాలు చాలా ఉంటాయి. కానీ తినడానికి మాత్రం పెద్దగా ఎవ్వరూ ఇంట్రస్ట్ చూపించరు. అలా కాకుండా సూప్ లాంటివి ట్రై చేసి తీసుకుంటే టేస్ట్ కు టేస్టూ.. ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అంతేకాదు.. ఈ పాలకూర సూప్ డైట్ గా కూడా మంచిగా పనికొస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి పాలకూర సూప్ ఎలా తయారుచేసుకోవచ్చు తెలుసుకోండి.. https://www.youtube.com/watch?v=BNY5-khMZKA