Beetroot Kobbari Kura
Beetroot Kobbari Kura
బీట్ రూట్..బీట్ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీనిని పచ్చిగా తినాలంటే చాలా మాత్రం తినలేము. అలాంటివారు బీట్ రూట్ కూర చేసుకుని తినవచ్చు. అలాంటి కమ్మని రుచితో, పోషక విలువలు అధికంగా ఉన్న, నోరూరించే "బీట్ రూట్ కొబ్బరి కూర" తయారీ విధానం మీరూ నేర్చుకోండి..