Read more!

Brinjal Peas Curry Recipe

 

 

 

వంకాయ బఠాని కర్రీ రెసిపి

 

 

 

కావలసినవి :

వంకాయలు : పావ్ కేజీ

బఠానీలు : 200 గ్రాములు

అల్లం పేస్ట్ : ఒక టీ స్పూన్

ఆయిల్: సరిపడగా

ఉల్లిపాయలు: 4

పచ్చిమిర్చి : 3

కారం : 2 స్పూన్స్

ఉప్పు : ఒకటిన్నర స్పూన్

 

తయారీ:

పచ్చి బఠానీలు రాత్రి నానాపెట్టుకోవాలి.

పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కట్ చేసిపెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి.

తర్వాత నానాపెట్టిన బఠానీలు వేసి పసుపు వేసి కొంచం సేపు ఆగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి 5 నిముషాలు వదిలెయ్యాలి.

ఇప్పుడు కారం ఇంకా ఉప్పు వేసి ఒక కప్ నీళ్ళు పోసి పాన్ మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చేవరకు వుంచాలి.

వంకాయ బఠాని కర్రీ రెడీ