"అందుబాటులో లేనివన్నీ అపురూపంగానే వుంటాయికదూ"
"అన్నీ కావచ్చు. కానీ అమ్మ మాత్రం కాదు."
అర్ధం కానట్టుగా చూసేడు "ఏం నీకు మాత్రం అమ్మంటే ఆపురూపం కదా"
"అపురూపమా __" స్వాభివికంగా చూస్తూనే "ఆపురూపంకాదు వైదేయా __ అమ్మరూపం గుర్తుకోస్తేనే అసహ్యం ఒత్తి పలికింది.
"చాలా చిత్రమైన ఆడదానిని రోషిణి"
"కాబట్టే వైధేయా! నేనందరిలాంటి ఆడపిల్లని కాదంటున్నది."
జవాబుగా వైధేయ మరేదో చెప్పుబోతుంటే అతడి కావకాళ మివ్వకుండా "అయితే నవలని అసంపూర్తిగా అక్కడే ఎందుకు వదిలేసావు" అడిగిందామె.
"నిరాయుధుడైనా ముకుందంచేత రోబరీ ఎలా చేయించాలోతెలీక"
"గమత్తుగా వుంది" గలగలా నవ్వింది రోషిణి. "అవును వైధేయా! సెక్స్ సాహిస్త్యాన్ని సృష్టించి క్యా మత్తులో సీత సావిత్రుల్ని కాంక్షించగల యువతిని తయారు చేయగలిగిన నువ్వు కక్రైం రచనలలో బందిపోటు దొంగలకి సైతం మేలకువుల్ని నేర్చగల ఓ ప్రముఖ రచియత ఇంత చిన్న విషయం దగ్గర నవలని ఆపేశావంటే చాలా విచిత్రంగా వుంది.
"దోపిడీ చేయించడం కష్టం కాదు. రోషణి తెలివిగాచేయిమ్చాలి. అలాంటి ఆలోచన రావాలి...." నచ్చచెబుతున్నట్లుగా చూశాడతను .
"అంటే ప్రాక్టికాలిటీకి అనవయించుకోగల సహజసంఘటన కావాలి. అంతే కదూ " సాలోచనగా చూసింది.
"అవును"
"అది నేను చెబుతాను ___కాదు చేసి మరీ చూపిస్తా ఓంతరిగాకాడు ణీ అండతో నీభాగ్యస్వామ్యంతో" సవాల్ చేస్తున్నట్లుగా అంది.
"మనం చేయదమేమిటీ "అర్ధం కానట్టుగా అడిగాడు.
అవును వైదీ ...... రాత్రి అడిగావు గుర్తుందా. నువ్వు మగాదిగానిరూపించుకావాలీ అంటే ఏం చేయాలీ అని ఇప్పుడుచాలా కాకతాళీయంగా అఆవకాశం వచ్చింది."
"అంటే ....." అతడి గొంతు వణికింది.
"ఈ రాత్రికే మన పెట్రోలుబంకును నిరాయుధులుగా లూటీ చేయబోతున్నా౦..."
"రోషిణి" వైధేయా! నేను కావాలిగా. నాతో స్వర్గం ఎలా వుంటు౦దో యీ రాత్రికి నువ్వు రుచిచూడాలిగా ..... కమాన్ .... యీ సంఘటనలో కొద్దిగా నవ్వూ చేతులు కలపి ణీ మగతానాన్ని నిరూపించుకో. ఆ తర్వాత నా అడతనాన్ని పూలలో పేట్టి ...."
"కానీ..... రోషిణి ..." ఒక పక్కకోర్కే మరోపక్కఅలజడి.....
"సింపుల్ వైధేయా! ఇట్స్ సింపుల్ టాస్క్ . నిన్ను రాజ్యాలు గేలవమనడం లేదు. సముద్రాలు యీదమనడం లేదు. చిన్న థ్రిల్ కి సిద్దం కమ్మంటున్నాను. అది ఎంత సింపుల్ అంటే "కొ౦చెం ఆగింది కాంక్షగా అతడ్ని చూస్తూ "రాత్రికి ఇక్కడ నన్ను అనుభవించాలనుకున్న నువ్వు నా శరీరం పై అడ్డం వచ్చిన వాటిని ఆవేశంగా పీకీ పారేస్తావే..... అంత సింపుల్...."
"రో.....షి....ణీ" అతడి పాలభాగం నిండా స్వేదబిందువులు .
"ఎందరి మగాళ్ళకో సౌంతమైన మేరీన్ల్ మన్రో "బ్రా" ని లక్ష డాలర్లకు కొన్నాడట ఓ మగాడు. నేను వట్టి బ్రానే కాదు. నా సర్వస్వం నీకు సమర్పించబోతున్నాను. సో..... మైడియర్ యంగ్ మాన్...... వుయార్ గోయింగ్ టూ డూ ఇట్ "
నోరు తెరుచుకుని వింటున్న వైధేయ పేదవులపై సుతారంగా ముద్దు పెట్టింది రోషణి దిగ్రేట్.
వేగంగా నడుస్తున్న వైధేయ టక్కున ఆగిపోయాడు.
"ఇక్కడే పోయిందీ ___ ఏమై పోయిందీ"
ఎలక్ట్రిక్ పొల్ కి దిగువుగా గోడ వారన వున్న చెత్తకుండీదగ్గర నిలబడి ఆర్తిగా వేడుకుతూందామె.
చింపిరిజుట్టుతో చిరిగినా చీరతో కనిపించే ఆ పిచ్చిదాని గొంతులో నుంచి ఆర్ద్రంగా వెలువడే ఆ రెండు మాటలుగాని ప్రేవులు మేలిపెటేట్టు కదిలించే ఆమె ఏడుపుగానివైధేయకి కొత్త కాదు.
మార్పులేని దినచర్యది.
ఎండతోగాని చీకటి వెలుగులతోగాని మారుతున్న ఋతువులతోగాని సంభంధంలేకుండా సర్వ ప్రపంచాన్ని మరచి ఆ కుండీలోకి చూస్తూంది. జారిన ఏ సన్నిధినే వెతుకుతున్నట్టు ఏ గతాన్నో తవ్వుకుంటున్నట్టు చెత్తని చేత్తులతో కేలికుతుంది __కుమిలి కుమిలి ఏడుస్తుంది.
అది శోధనో పరిశోధనో దేనికోసం అన్వేషణో మరి ___
అక్కడున్న బిక్షగాళ్ళలో ఎప్పుడూ శ్రద్దగా ఆమెను అనునయించే ఓ వృద్ధుడు "అమ్మా.....ఊరుకోయ్ " అంటూ ఓదార్చాలని ప్రయత్నిస్తు న్నాడు.
వైధేయ జేబులోనుంచి అసంకల్పితంగా అందిన నోట్లన్నీ తీసేడు ___
ఆమెను చేరుకొని "అవ్వా" అన్నాడు మంద్రస్వరంతో
"ఓరగా తల తిప్పింది....
అమే కళ్ళల్లో సన్నని మెరుపు.
___:ఇఫర్ ఎక్స్ ప్లోజన్:___