Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 5

                     వెనుకనాటు వరసలు
    తాం తతై తై హిత్త! తాతై హి హిదా!!
    (కుడికాలు ముందు వుంచి. యెడమకాలు  కుడికాలివెనుకన  వ్రేళ్ళ మీద ఉంచి, కుడికాలితో ఒక ఘాత, ఎడమకాలివ్రేళ్ళతో  ఒక ఘాత.

                       జారడుగు వరసలు
    తాం తతై తై హిత్త తాతై హిహిదా!!
    (రెండు పాదములు సమముగా  ఉంచి, కుడికాలితో ఒక దెబ్బ, యెడమకాలు  జరుపుట)

        (అరావృత తీరికలు, ఆదితాళం)
              త ది గి ణ త   3 సార్లు
        త క త ది గి ణ త   3 సార్లు
        కి ట త క త ది గి ణ త   3 సార్లు
              ది గి ణ త    3 సార్లు
               గి ణ త    3 సార్లు
        కిటతక  తదిగిణత _ తకతదిగిణత
        తదిగిణత _ దిగిణత, గిణత

        (ఐదు జాతుల ముక్తాయి)
    (ఇట్లీవిధముగా  పాదభేదములనుబట్టి  నాట్యాచార్యుల  ఊహాపోహలనుబట్టి  వృద్ధి పొందినవి. అట్లు వృద్ధి పొందిన  అడుగులు, శతాధికములుగా  నున్నవి. గ్రంధ విస్తరణభీతిచే వ్రాయలేదు.)

                  తీరికలు __జాతులు            ఆదితాళం
                          4 అక్షరములు నడక     

      1.    తదణా  తఝెణూ  తధిమీ తకిట !
        తళంగు తకధిమి తకతది గిణతో !      !!3 సార్లు!!

    2.    ధిత్తా మిగతా కిటతక       1
        తళంగు తధిమి తకతదిగి కణతోం!!   2
        ధిత్తా ధిమితా ధిమితా కిటతక       3
        తకా ధికీ ఝెణు తదిగిణతోం.

    3.     తళంగుతోం, తకతది గిణతోం     2
        తళంగుతోం    2
        తకాధికీ తక తదిగిణతోం     3

    4.    తత్త ధిమిత ధిమిత ఝెణుతక    !
        తైతా కిటతక తతై హిత్తతో !!      !!2 సార్లు!!
        తత్త ధిమిత ధిమిత ఝెణుతక     2
        దొద్దో దీందా దొదుదో దీందా
        తుంగు తక ధికితక, తదిగిణత !!   3

    5.    తాక్కత్తొ  దిందదింద ధీతో ధిక్కితక్క !
        తద్ధిక్కత్తొ దింద దిందధీ తో ధిక్కితక్క!!
        తాత్కత్తో దింద దింద
        తద్దిక్కత్తొ  దింద దింద
        తధాణా, తఝెణూ, ధికతక తళంగుతక ధికితక తదిగిణత      2
        తద్ధణ తఝెణు తద్ధిమి ధికతక, తత్తరికిటతక, తత్తరికిటతక, తత్తరికిటతక
                ______  ______ _______
    6.    తకతొం దికతోం దిగి దిగి తకతొం తత్తళంగుధిత్తా  వేణుం.    2
        తకతొం దికతోం దిగి దిగి తకతొం     2
        దొద్దో దీందా దొదుదో దీందా
        తొంగు తక్క ధిక్కి తక్క __తదిగిణత      3

    7.    ధిత్తక  ణంతక  ణంతక రుంతక !
        ధిత్తళంగుతొం తక తదిగిణత !!__

    8.    ధిత్తక తాతక ఝెంతరి కిటతక !
        ఝే ఝే ఝెక్కిట ధిత్తళంగుతక !!
        తళంగు ధిత్తక  ణంతరి కిటతక !
        తకధికి తకతొం__తక తదిగిణతొం !!

    9.    తోంగా తొంతొంగత్తొ ధిక్కితక్క !!
        దొద్దో దోహద్దొ  దింద ! ధీ, తై హిద త్తతాం !!
        ధాకిట ఝొం తతకిట ఝొం తకతక ధికితకతకదదిగిణత !!

    10.    తాముడు తుంగ ధిక్కితక్క కిణ్ణఝెకుడుఝెకుడు కిటతక ! ఝెంతారి కుందారి కుక్కుజగ
        ____         _____________
 కిణ్ణక్కు !! ధిత్తా, తై. తత్తహత్తతై ! తాతాం దృగుడు దాంతత్తొం గిట కిట దరి !! కిట ధిమికిటధీ, _ తకతది గిణత ! _ తకతదిగిణత _ తకతదిగిణత !!

    11.    తాకిటతకతో తత్తకిటతకతో ! తది,తది,తది, తదిగిణత !!
        _____ _______
    12.    తాంతకిట తాంతకిటతో ! ఝెంతకిట ఝెంతకిటతో !!
        తఝెంతతొ తదీద్దితొ ! తకాధికీ ఝెణు _ తదిగిణత !!

    13.    తాతై తత్త తై తో దిగి తత్త దిగదాతై !
        దిదితై త  దిదితై తతైత !!

        దిదితైత దిగిదిగితో దిగితత్త దిగతా దిగి దిగి !
        తా, దిగదా దిగిదిగితా తోదిగితత్త  దిగదా దిగిదిగి !!
 

 Previous Page Next Page