Previous Page
Next Page
--Select Page--
సంధ్యాకళ్యాణం పేజి 1
సంధ్యాకళ్యాణం పేజి 2
సంధ్యాకళ్యాణం పేజి 3
సంధ్యాకళ్యాణం పేజి 4
సంధ్యాకళ్యాణం పేజి 5
సంధ్యాకళ్యాణం పేజి 6
సంధ్యాకళ్యాణం పేజి 7
సంధ్యాకళ్యాణం పేజి 8
సంధ్యాకళ్యాణం పేజి 9
సంధ్యాకళ్యాణం పేజి 10
సంధ్యాకళ్యాణం పేజి 11
సంధ్యాకళ్యాణం పేజి 12
సంధ్యాకళ్యాణం పేజి 13
సంధ్యాకళ్యాణం పేజి 14
సంధ్యాకళ్యాణం పేజి 15
సంధ్యాకళ్యాణం పేజి 16
సంధ్యాకళ్యాణం పేజి 17
సంధ్యాకళ్యాణం పేజి 18
సంధ్యాకళ్యాణం పేజి 19
సంధ్యాకళ్యాణం పేజి 20
సంధ్యాకళ్యాణం పేజి 21
సంధ్యాకళ్యాణం పేజి 22
సంధ్యాకళ్యాణం పేజి 23
సంధ్యాకళ్యాణం పేజి 24
సంధ్యాకళ్యాణం పేజి 25
సంధ్యాకళ్యాణం పేజి 26
సంధ్యాకళ్యాణం పేజి 27
సంధ్యాకళ్యాణం పేజి 28
సంధ్యాకళ్యాణం పేజి 29
సంధ్యాకళ్యాణం పేజి 30
సంధ్యాకళ్యాణం పేజి 31
సంధ్యాకళ్యాణం పేజి 32
సంధ్యాకళ్యాణం పేజి 33
సంధ్యాకళ్యాణం పేజి 34
సంధ్యాకళ్యాణం పేజి 35
సంధ్యాకళ్యాణం పేజి 36
సంధ్యాకళ్యాణం పేజి 37
సంధ్యాకళ్యాణం పేజి 38
సంధ్యాకళ్యాణం పేజి 39
సంధ్యాకళ్యాణం పేజి 40
సంధ్యాకళ్యాణం పేజి 41
సంధ్యాకళ్యాణం పేజి 42
సంధ్యాకళ్యాణం పేజి 43
సంధ్యాకళ్యాణం పేజి 44
సంధ్యాకళ్యాణం పేజి 45
సంధ్యాకళ్యాణం పేజి 46
సంధ్యాకళ్యాణం పేజి 47
సంధ్యాకళ్యాణం పేజి 48
సంధ్యాకళ్యాణం పేజి 49
సంధ్యాకళ్యాణం పేజి 50
సంధ్యాకళ్యాణం పేజి 51
సంధ్యాకళ్యాణం పేజి 52
సంధ్యాకళ్యాణం పేజి 53
సంధ్యాకళ్యాణం పేజి 54
సంధ్యాకళ్యాణం పేజి 55
సంధ్యాకళ్యాణం పేజి 56
సంధ్యాకళ్యాణం పేజి 57
సంధ్యాకళ్యాణం పేజి 58
సంధ్యాకళ్యాణం పేజి 59
సంధ్యాకళ్యాణం పేజి 60
సంధ్యాకళ్యాణం పేజి 61
సంధ్యాకళ్యాణం పేజి 62
సంధ్యాకళ్యాణం పేజి 63
సంధ్యాకళ్యాణం పేజి 64
సంధ్యాకళ్యాణం పేజి 65
సంధ్యాకళ్యాణం పేజి 66
సంధ్యాకళ్యాణం పేజి 67
సంధ్యాకళ్యాణం పేజి 68
సంధ్యాకళ్యాణం పేజి 69
సంధ్యాకళ్యాణం పేజి 70
సంధ్యాకళ్యాణం పేజి 71
సంధ్యాకళ్యాణం పేజి 72
సంధ్యాకళ్యాణం పేజి 73
సంధ్యాకళ్యాణం పేజి 74
సంధ్యాకళ్యాణం పేజి 75
సంధ్యాకళ్యాణం పేజి 76
సంధ్యాకళ్యాణం పేజి 77
సంధ్యాకళ్యాణం పేజి 78
సంధ్యాకళ్యాణం పేజి 79
సంధ్యాకళ్యాణం పేజి 80
సంధ్యాకళ్యాణం పేజి 81
సంధ్యాకళ్యాణం పేజి 82
సంధ్యాకళ్యాణం పేజి 83
సంధ్యాకళ్యాణం పేజి 84
సంధ్యాకళ్యాణం పేజి 85
సంధ్యాకళ్యాణం పేజి 26
"నాకీ పంచెవద్దు. పేంటు తొడుక్కుంటాను." అయిదేళ్ళ పిల్లాడిలా మారాం చేస్తూ నత్తి నత్తిగా అన్నాడు సింహం.
"పెళ్ళికని నీకు సూటు కుట్టించాగా? పెళ్ళయిపోయాక అలాగే వేసుకొందువు." ఆవిడ బుజ్జగింపుగా అంది.
"కాదు. ఇప్పులే!"
అసహజంగా పెరిగిపోయిన శరీరం. ఆ ముఖంలో కళ్ళు, ముక్కు, మూతి అన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఏదో ప్రేతం ముఖం తెచ్చి ఆ శరీరానికి అతికించినట్టుగా ఉంది.
నర్సమ్మగారు గోచీ అందుకొంది, అతడి నడుంలో దోపడానికి! అతడు పరుగు పుచ్చుకొన్నాడు. గోచీ పట్టుకొని ఆవిడ కొడుకు వెనకాలే పరుగెత్తింది, "ఒరే ఆగరా, ఆగూ" అంటూ.
"సంధ్యా, ఎలా ఒప్పుకొన్నావు ఇతడితో పెళ్ళికి? ఇది పెళ్ళా?" బాధగా అడిగింది జానకమ్మ.
"ఒప్పుకోక ఏం చేయనత్తా? ఇంతకంటే నాకు ఏదో ఒరుగుతుందన్న ఆశ లేనప్పుడు ఒప్పుకోవడం మంచిదికాదూ?"
"ఎందుకంత నిరాశ? నీ వయసు ఏం మించిపోయిందని?"
"ఎంత వయసొచ్చినా నాకెవరున్నారని?"
"పెళ్ళి జరిగిపోయాక వస్తే ఏం చేయలేకపోయే వాళ్ళమేమోగాని ఇప్పుడు ఇంకా జరుగలేదుగా? ఈ పెళ్ళి తప్పించుకోవాలని నీకుంటే నేను సహాయం చేస్తాను." అన్నాడు అరుణ్.
"అరుణ్! ఏం మాటలురా అవి? పీటలవరకూ వచ్చిన పెళ్ళిని చెడగొట్టడం మంచిదికాదు!" జానకమ్మ మందలింపుగా అంది.
"ఏం పెళ్ళమ్మా ఇది? కసాయివాడి కత్తికి గొఱ్ఱెను బలివ్వడంలా కనిపించడం లేదూ? ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోవడం మనిషి చేయాల్సిన పనికాదు. సంధ్యని మనం ఆదుకోలేమా?"
"తల్లి పోయినప్పటినుండి నర్సమ్మగారే ఈ పిల్ల మంచిచెడ్డ చూశారట. అలాంటిదిప్పుడు హఠాత్తుగా వచ్చి గెద్దలా తన్నుకుపోతే అది మంచి పనా ఏమిటి?"
"మంచీచెడ్డా చూస్తే చూసింది. ఆ డబ్బు మనం లెక్కగట్టి పారేద్దాం."
సంధ్య వాళ్ళకు టిఫిన్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది.
"అరూ! నీకు తెలియదు. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల బాధ్యత స్వీకరించడం నువ్వనుకొన్నంత సులభ విషయంకాదు." తగ్గుస్వరంతో అంది జానకమ్మ.
"ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావమ్మా? నీ స్నేహితురాలి కూరుతు నీ కళ్ళముందే బలిపసువౌతుంటే నువ్వు ఊరికే చూస్తావన్న మాట!" అరుణ్ తల్లి వైఖరికి నివ్వెరపోతున్నట్టుగా అన్నాడు.
"నాకూ బాధగానే ఉంది కాని, ఏం చేయను? పీటలమీద కూర్చోబోతున్న పిల్లను వెనక్కి ఎలా లాక్కువెళ్ళగలం? మనం సమయంమించిపోయాక వచ్చామంటున్నాను."
Previous Page
Next Page
--Select Page--
సంధ్యాకళ్యాణం పేజి 1
సంధ్యాకళ్యాణం పేజి 2
సంధ్యాకళ్యాణం పేజి 3
సంధ్యాకళ్యాణం పేజి 4
సంధ్యాకళ్యాణం పేజి 5
సంధ్యాకళ్యాణం పేజి 6
సంధ్యాకళ్యాణం పేజి 7
సంధ్యాకళ్యాణం పేజి 8
సంధ్యాకళ్యాణం పేజి 9
సంధ్యాకళ్యాణం పేజి 10
సంధ్యాకళ్యాణం పేజి 11
సంధ్యాకళ్యాణం పేజి 12
సంధ్యాకళ్యాణం పేజి 13
సంధ్యాకళ్యాణం పేజి 14
సంధ్యాకళ్యాణం పేజి 15
సంధ్యాకళ్యాణం పేజి 16
సంధ్యాకళ్యాణం పేజి 17
సంధ్యాకళ్యాణం పేజి 18
సంధ్యాకళ్యాణం పేజి 19
సంధ్యాకళ్యాణం పేజి 20
సంధ్యాకళ్యాణం పేజి 21
సంధ్యాకళ్యాణం పేజి 22
సంధ్యాకళ్యాణం పేజి 23
సంధ్యాకళ్యాణం పేజి 24
సంధ్యాకళ్యాణం పేజి 25
సంధ్యాకళ్యాణం పేజి 26
సంధ్యాకళ్యాణం పేజి 27
సంధ్యాకళ్యాణం పేజి 28
సంధ్యాకళ్యాణం పేజి 29
సంధ్యాకళ్యాణం పేజి 30
సంధ్యాకళ్యాణం పేజి 31
సంధ్యాకళ్యాణం పేజి 32
సంధ్యాకళ్యాణం పేజి 33
సంధ్యాకళ్యాణం పేజి 34
సంధ్యాకళ్యాణం పేజి 35
సంధ్యాకళ్యాణం పేజి 36
సంధ్యాకళ్యాణం పేజి 37
సంధ్యాకళ్యాణం పేజి 38
సంధ్యాకళ్యాణం పేజి 39
సంధ్యాకళ్యాణం పేజి 40
సంధ్యాకళ్యాణం పేజి 41
సంధ్యాకళ్యాణం పేజి 42
సంధ్యాకళ్యాణం పేజి 43
సంధ్యాకళ్యాణం పేజి 44
సంధ్యాకళ్యాణం పేజి 45
సంధ్యాకళ్యాణం పేజి 46
సంధ్యాకళ్యాణం పేజి 47
సంధ్యాకళ్యాణం పేజి 48
సంధ్యాకళ్యాణం పేజి 49
సంధ్యాకళ్యాణం పేజి 50
సంధ్యాకళ్యాణం పేజి 51
సంధ్యాకళ్యాణం పేజి 52
సంధ్యాకళ్యాణం పేజి 53
సంధ్యాకళ్యాణం పేజి 54
సంధ్యాకళ్యాణం పేజి 55
సంధ్యాకళ్యాణం పేజి 56
సంధ్యాకళ్యాణం పేజి 57
సంధ్యాకళ్యాణం పేజి 58
సంధ్యాకళ్యాణం పేజి 59
సంధ్యాకళ్యాణం పేజి 60
సంధ్యాకళ్యాణం పేజి 61
సంధ్యాకళ్యాణం పేజి 62
సంధ్యాకళ్యాణం పేజి 63
సంధ్యాకళ్యాణం పేజి 64
సంధ్యాకళ్యాణం పేజి 65
సంధ్యాకళ్యాణం పేజి 66
సంధ్యాకళ్యాణం పేజి 67
సంధ్యాకళ్యాణం పేజి 68
సంధ్యాకళ్యాణం పేజి 69
సంధ్యాకళ్యాణం పేజి 70
సంధ్యాకళ్యాణం పేజి 71
సంధ్యాకళ్యాణం పేజి 72
సంధ్యాకళ్యాణం పేజి 73
సంధ్యాకళ్యాణం పేజి 74
సంధ్యాకళ్యాణం పేజి 75
సంధ్యాకళ్యాణం పేజి 76
సంధ్యాకళ్యాణం పేజి 77
సంధ్యాకళ్యాణం పేజి 78
సంధ్యాకళ్యాణం పేజి 79
సంధ్యాకళ్యాణం పేజి 80
సంధ్యాకళ్యాణం పేజి 81
సంధ్యాకళ్యాణం పేజి 82
సంధ్యాకళ్యాణం పేజి 83
సంధ్యాకళ్యాణం పేజి 84
సంధ్యాకళ్యాణం పేజి 85