Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
"రాధా !"
"ఊఁ !"
"రాధా !"
"ఊఁ !"
"ఇంతేరా ఈ జీవితమూ - తిరిగే రంగుల రాట్నమూ" అని పక్క వీధిలోంచి మైకులో పాట మొదలయింది.
మురళీకృష్ణకు ఒక్కసారి శరీరమంతా నీరసం ఆవహించేసింది.
"అబ్బా ! ఈ టైములో ఇలాంటి పాటలు వేస్తున్నారెవరు ?" అన్నాడు కోపంగా.
"అవతలి సందులో పెళ్ళండీ ! రాత్రి రెండింటికి లగ్నం..."
"దొరక్క దొరక్క వాడికీ పాటే దొరికిందా ? ఇడియట్ !" అనుకున్నాడు పైకి.
రాధకు నవ్వాగలేదు.
"ఓ నిముషం ఓపిక పడితే ఆ పాట ఆగిపోతుందిగా !" అంది.
మురళీ ఓ నిముషం ఓపిక పట్టాడు. పాట ఆగిపోయింది.
తేలిగ్గా వూపిరి పీల్చుకుని, రాధని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు "రాధా ! మొదటిరాత్రి విశిష్టత తెలుసా నీకు? ఈ రాత్రి ఇరువురి హృదయాలని కలిపే తొలిరాత్రి. పాలూ నీళ్ళలాగా, పువ్వూ తావిలా కలిసిపోయి, కష్టసుఖాల్ని ఇద్దరం పంచుకుంటూ"
"...కావడి కొయ్యేనోయ్ ! కుండలు మన్నేనోయ్ ...కనుగొంటే సత్యమింతేనోయీ..." అని మళ్లీ పాట ప్రారంభమయింది.
"అబ్బా !" అన్నాడు కృష్ణ.
"ఏమైందండీ ?"
"మళ్లీ నీరసం కలిగే పాటే ! వివాహ సందర్భంలో ఇంత తత్వబోధ చేయాలన్న జిజ్ఞాస వున్నందుకు ఆ గ్రామ్ ఫోన్ అద్దెల కంపెనీ వాడికి జోహార్లు."
"పోనీండి ! ఇంకో రెండు నిముషాలు ఓపిక పడితే చాలు."
"ఇలా ఓపిక పడుతూ కూర్చుంటే శుభ్రంగా తెల్లారిపోతుంది."
"పోనీ ఆ పాట వినిపించుకోకండి."
"చెవుల్లోకి అంత పెద్ద శబ్దంతో పంప్ చేస్తూంటే వినిపించుకోకుండా ఎలా ? అలా పాటలు వింటూంటే మూడ్ రావడంలేదు."
"ఇలా మనకిష్టంలేనివి వినిపించుకోకుండా వుండాలంటే జుట్టు చన్నీళ్ళతో తడుపుకుని అరగంటసేపు ధ్యానం చేయాలండీ - నేను అలాగే చేసేదాన్ని..."
"ఇంకా నయం, చెవుల్లో దూది పెట్టుకోమన్నావు కాదు."
"అవునండీ ! మర్చేపోయాను. దూది పెట్టుకుంటే అస్సలు వినిపించదుట. వెళ్ళి దూది తెస్తాను." అమాయకంగా అంది.
"చచ్చాంపో ! ఆ తలుపు తెరిచి, మళ్ళీ వేయటం నా వల్లకాదు."
ఇద్దరూ చెరో మూలకి కూర్చుండిపోయారు. అరగంట సేపటి తర్వాత రికార్డులు ఆగిపోయాయ్.
"హమ్మయ్యా ! శని వదిలిపోయింది !" అంటూ మళ్ళీ రాధను దగ్గరకు తీసుకున్నాడతను.
"రాధా !"
జవాబుగా "మ్యావ్..." అని వినిపించింది.
మురళి ఉలిక్కిపడి భార్యవంక అనుమానంగా చూశాడు. "ఏమిటి? ఏమన్నావ్ ?"
"మ్యావ్."
మురళి అదిరిపడ్డాడు గాని అంతలో రాధ అసలు గొంతు వినిపించింది. "పిల్లి అనుకుంటానండీ !"
మురళి మంచందిగి కింద చూశాడు.
అతనిని చూసి మరోసారి "మ్యావ్" అంది పిల్లి, స్నేహితుడిని పరామర్శించినట్టు. దాంతో అతడికి కోపం వచ్చి యుక్తా యుక్తాలు ఆలోచించకుండా పట్టె మంచం కర్ర ఊడబెరికి దాంతో ఒకటి బాదాడు. అదే అతడు చేసిన తప్పు. వికృతంగా కేకపెట్టి కాష్మోరా లెవల్లో అక్కడ నుంచి టేబుల్ మీద కెగిరి పాలగ్లాసులు రెండింటినీ కింద పడేసింది. తరువాత అల్మారాలోకి వెళ్ళి, అక్కడ నుంచి లడ్డూలున్న బల్లమీదకు దూకింది. దాంతో గదంతా స్నోవైట్ కలర్ తో పాలు నేలమీద పరుచుకున్నాయ్. అందులో అక్కడక్కడే నక్షత్రాల్లా లడ్డు ముక్కలు మెరవసాగాయి.
ఈ లోపులో పిల్లి కిటికీలో వున్న అలారం టైంపీస్ తో సహా నేల మీదకు చేరుకుంది. అలారం టైపీస్ ఒక్కటల్లా అనేకములుగా మారింది. ఆ చప్పుడుకి భయపడి పిల్లి తిరిగి మంచంమీదకు దూకింది. న్యూటన్ మూడో సూత్రం అనుసరించి రాధ కూడా కెవ్వున అరుస్తూ అదే స్పీడులో మంచం మీదనుంచి కిందకు దూకేసింది. ఆ హడావుడికి కన్ ఫ్యూజ్ అయిపోయి పిల్లి మంచం కిందకు దూకి బట్టల మూట వెనుక నక్కింది.
"ఎందుకలా దూకావ్ ?" ఆమెను పడిపోకుండా అడ్డుకుని అడిగాడు మురళీ.
"పిల్లి అంటే నాకు భయం !"
"హహ్హహ్హ...!" బిగ్గరగా నవ్వాడు మురళి. "పిల్లిని చూచి భయపడేంత పిరికిదానివా ? ఇంతకూ ఇప్పుడు దీని బెడద ఎలా వదిలించుకోవటం ?"
"మంచం కిందకు పోయిందిగా ! అక్కడే ఉండనీయండి" బెదురుగా అంది రాధ.
"ఏమిటి ? పిల్లి ఈ గదిలో ఉండాలా ? అంటే మన శోభనం తంతు అంతా అది వీడియో కెమెరాలాగా చూస్తూండాలన్నమాట ! అంతేనా?"
"ఛీ ! ఏమిటండీ ఆ మాటలు ?" సిగ్గుపడుతూ అందామె.
Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70