Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
"అయ్యో- ఇదేమిటి మావయ్యా! నేన్నీ అల్లుడ్నే మావయ్యా..."
"మళ్ళీ ఇంకొకసారి అన్నావంటే తంతాను__ అమ్మాయ్ రాధా! ఇలా రామ్మా..." రాధను పక్కకు పిలిచాడు నరసింహం.
రాధ విస్తుపోయి అతని దగ్గరకెళ్ళింది.
"అబ్బాయి చొక్కా విప్పాడా గదిలో?"
ఆమె సిగ్గుపడిపోయి "అయ్యో, నేనెలా చెప్పేది నాన్నా ?" అంది చేతుల్లో కళ్ళు మూసుకుంటూ.
"అబ్బా- నేనడిగేదది కాదమ్మా! వాడి నడుము మీద పుట్టుమచ్చేమయినా కనిపించిందేమోనని. సరే - నేనే చూస్తాన్లే!" అంటూ మురళీ దగ్గరకు నడిచాడతను. చొక్కా పట్టుకుని "ఇలా రారా-నాతో..." అంటూ పక్కగదిలోకి ఈడ్చుకెళ్ళాడు.
"నీకేమయిపోయింది మావయ్యా ! ఇంత హఠాత్తుగా..."
"నువ్వు దొంగ వెధవ్వని నాకు తెలిసిపోయింది. మా వాడిని హుసేన్ సాగర్ దగ్గర పడేసి ఇక్కడ ఈ నాటకమాడుతున్నావా- నీ అంతు తేల్చేస్తాను."
"అయ్యో, నీకెలా చెప్పేది ? నిన్ను వాడు మళ్ళీ ఫూల్ చేశాడు ! నేనే మురళీని !"
"ఆ మాటతో నరసింహం అచేతనుడయ్యాడు. ఆలోచిస్తే వీడే మురళీలాగా కనబడుతున్నాడు. ఆ గొంతూ, చూపూ, మాటా, అన్నీ __
"నువ్వు... నువ్వు నిజంగా మురళీవేనుట్రా ?"
"ముందు చొక్కా వదులు ! గొంతు నొక్కుకుపోతోంది__"
నరసింహంలో మళ్ళీ అనుమానం ప్రవేశించింది.
"ఛస్తే వదలను., వదిల్తే పారిపోదామని నీ ప్లాను కదూ ?"
"అబ్బా ! నిన్నెలా నమ్మించేది ! ఆ దొంగవెధవ మనలో మనకే గొడవ పెట్టేశాడు."
"ఆఁ ! చొక్కా తియ్ ! నడుము మీద పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుంది కదా ?"
"అంటే ఇంకా నమ్మకం కలగలేదన్నమాట ! సరే" అంటూ షర్టు పైకి లాగి నడుము మీదున్న పుట్టుమచ్చ చూపించాడు.
నరసింహం ముఖంలో బాధ, ఆనందం ఒకేసారి కనిపించాయ్.
"మురళీ ! ఇదంతా నీ కోసమే చేశాను. రాధ జీవితాన్ని ఆ దొంగ వెధవ నాశనం చేస్తాడేమోనన్న భయంతోనే ఇంత నిక్కచ్చిగా వ్యవహరించాల్సి వచ్చింది!" బేలగా అన్నాడతను.
"సరే ! జరిగిందేదో జరిగిపోయింది. మనిద్దరినీ వాడు ఇలా ఎప్పటికప్పుడు ఫూల్స్ చేయకుండా ఉండాలంటే మనం - మనిద్దరి మధ్యా మరో ఒక రహస్య సంకేతం - అంటే కోడ్ ఏర్పాటు చేసుకోవాలి."
నరసింహం ముఖం సంతోషంతో విప్పారింది.
"చాలా చక్కని ఉపాయం. ఏం కోడ్ పెట్టుకుందాం !"
"ఒహో ఒహో అజరక్ - కాద్రో బాద్రా అబ్రా !"
"ఓహో ! ఓహోహో !! చాలా బాగుంది. దీంతో ఇంక వాడి ఆటలు కట్టు__"
మురళీ మళ్ళీ శోభనం గదిలో కెళ్ళగానే రామలింగం నరసింహం దగ్గరకొచ్చాడు.
"ఏమిటసలు ? ఏం జరిగింది ? అబ్బాయినలా చొక్కా పుచ్చుకొని లాక్కెళ్ళారేమిటి ?"
నరసింహం నవ్వాడు. "శోభనంనాడు అలా చేయటం మా వంశ ఆచారం రామలింగం ! మా తాతల కాలంనుంచీ వస్తోందది-"
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది మళ్ళీ.
నరసింహం పరుగుతో వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.
"హలో - ఎవరు నువ్వు ?"
"తెలిసి కూడా ఎందుకూ ప్రశ్న ? నేను మీ అల్లుడు మురళీని ?"
"ఏడ్చావ్ ! ఇప్పుడిక నీ ఆటలు సాగావ్ లే! మమ్మల్ని ఫూల్స్ చేయటం నీ తరం కాదు."
"అలాగా ! అయితే సరే. ఒహో ఒహో అజరక్ - కాబ్రో బాద్రా అబ్రా, మళ్ళీ కలుద్దాం."
నరసింహం అదిరిపడ్డాడు.
ఫోన్ డిస్కనెక్టు అయింది.
* * *
"ఎందుకు మిమ్మల్నలా చొక్కా పట్టుకుని లాక్కెళ్ళారు, మా నాన్నగారు ?" గదిలోకి రాగానే అడిగింది రాధ.
"మీ నాన్నకు ఈ పట్టిమంచం. ఈ గదిలాంటి వెధవ ఆచారాలు ఎలా వున్నాయో - మా మామకి కూడా అదో వంశ సాంప్రదాయమట! మధ్యలో బయటికి తీసుకెళ్ళటం..." కోపంగా అన్నాడు.
రాధ నవ్వేసింది.
"చాలా విచిత్రమయిన ఆచారాలు కదూ !" ఆ నవ్వు మోహనంగా వుంది.
"ఇప్పుడు మనం ఈ గదిలో సమావేశమయింది ఆచారాలు, సాంప్రదాయాలు గురించి చర్చించుకోవడానికి కాదు !" అన్నాడతను ఆమెను దగ్గరకు లాక్కుంటూ.
"రాధా !"
"ఊఁ !"
ఆ తరువాతేం మాట్లాడాలో తెలీలేదతనికి.
"రాధా !" అన్నాడు మళ్ళీ.
"ఊఁ !"
Previous Page
Next Page
--Select Page--
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 1
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 2
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 3
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 4
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 6
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 7
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 10
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 11
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 13
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 16
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 19
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 20
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 21
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 22
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 23
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 24
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 26
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 30
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 31
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 32
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 34
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 36
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 41
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 42
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 43
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 44
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 45
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 47
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 48
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 51
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 52
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 53
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 54
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 55
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 56
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 57
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 58
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 59
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 60
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 61
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 62
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 63
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 64
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 65
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 66
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 67
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 68
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 69
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 70