Steel Samanlavaadiki Nacchindani
“ఏవండీ...నేనొక తెల్లచీర తెచ్చుకున్నాను "భోజనం వడ్డిస్తూ భర్తతో అన్నది జయ.
“నీకు తెల్లచీరంటే నచ్చదు కదా జయ. మరి ఎందుకు కొనుక్కున్నావు ?”
అడిగాడు భర్త.
“నాకు నచ్చకపోయినా స్టీలు సామాన్లవాడికి బాగా నచ్చుతుందని "అని
గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ భార్య.
“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త.