Vijayawada Kanaka Durga Temple Hundi Controversy

 

Vijayawada Kanaka Durga Temple

Hundi Controversy

 

Click here for the VIDEO

విజయవాడ కనకదుర్గ గుడిలో హుండీ లెక్కింపుల విషయమై మరోసారి వివాదం చెలరేగింది. హుండీ లెక్కల్లో మోసం జరుగుతోంది అంటూ ఒక భక్తుడు ఫిర్యాదు చేశారు.

 

ఆలయ భద్రతా మండలి పర్యవేక్షణలో బ్యాంకు సిబ్బంది, ఆలయ ఉద్యోగులు హుండీలోని ధనాన్ని లెక్కించారు. మొత్తం సొమ్ము 56,45,983 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయితే అసలు సొమ్ము ఇంతకంటే ఎక్కువని బ్యాంకు సిబ్బంది, ఆలయ అధికారులు కుమ్మక్కై కొంత ధనాన్ని దోచుకున్నారని, దీనిపై వెంటనే విచారణ జరపాలని ఫిర్యాదు ఇచ్చిన భక్తుడు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొంత సమయం వేచిచూడాల్సిందే.

 

vijayawada durga temple hundi issue, kanakadurga temple hundi controversy, bezawada durga temple hundi issue