Read more!

వెలగ గౌరీ నోము (Velaga Gouree Nomu)

 

వెలగ గౌరీ నోము

(Velaga Gouree Nomu)

 

పాట

వెలగ వెలగ యనరాదు - వేలు పెట్టి చూపరాదు

వెలగ నీడ వెళ్ళరాదు - వెలగ పండు తినరాదు

విధానం

ప్రతిరోజూ పై పాట పాడుకుని, తలపై అక్షింతలు వేసుకోవాలి. సంవత్సరాంతాన ఉద్యాపన చేయాలి.

ఉద్యాపనం

నల్లని ముచ్చికలతో వున్న పదమూడు జతల వెలగపళ్ళను ఒక్కొక్కరికీ ఒక జత చొప్పున పదముగ్గురు ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కజోడు, దక్షిణ తాంబూలాలతో సహా వాయన దానమివ్వాలి.