తిథి గురువారం 17.09.2015
17.09.2015గురువారం స్వస్తిశ్రీ మన్మథ నామ సంవత్సరం భాద్రపదమాసం దక్షిణాయణం వర్ష ఋతువు
తిథి : చవితి: రా: 10.19 వరకు
నక్షత్రం స్వాతి: రా: 01.31 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ. 10.09 నుంచి 10.58 మ. 02.59నుంచి 03.48 వరకు
రాహు కాలం : మ. 01.41 నుంచి 03.12 వరకు