తిథి గురువారం 19.03.2015
19.03.2015 గురువారం స్వస్తి శ్రీ జయనామ సంవత్సర … ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిరఋతువు
తిథి : చతుర్ధశి సా: 06.47 వరకు
నక్షత్రం శతభిష: ప: 02.46వరకు
వర్జ్యం : రా: 11.57 నుంచి 01.22 వరకు
దుర్ముహూర్తం : ఉ. 10.23 నుంచి 11.11 మ. 03.13 నుంచి 04.01 వరకు
రాహు కాలం : మ. 01.30 - 03.00