తిథి శుక్రవారం 30.01.2015

 

 


30.01.2015శుక్రవారం స్వస్తి శ్రీ జయనామ సంవత్సర … మాఘమాసం ఉత్తరాయణం శిశిరఋతువు

తిథి : ఏకాదశి రా: 10.16వరకు

నక్షత్రం : రోహిణి: : 12.39 వరకు

వర్జ్యం : సా: 06.35 నుంచి 08.18వరకు

దుర్ముహూర్తం : ఉ. 09.04 నుంచి 9.50 మ. 12.52 నుంచి 01.37 వరకు

రాహుకాలం : ఉ. 10.30 నుంచి 12.00