తిథి సోమవారం 25.08.2014

 

 

25.08.2014 సోమవారం స్వస్తి శ్రీ జయనామ సంవత్సర … శ్రావణమాసం దక్షిణాయణం వర్షఋతువు

తిథి : అమావాస్య రా. 07.42 వరకు

నక్షత్రం : మఖ: తె.05.59 వరకు

వర్జ్యం : : 04.30 నుంచి 06.18 వరకు

దుర్ముహూర్తం : : 12.43 నుంచి 1.33 వరకు మ 03.14 నుంచి 4.04

రాహుకాలం : . 7.309.00