తిథి ఆదివారం 04-05-2014
04.05.2014 ఆదివారం స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర … వైశాఖమాసం,, ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి : పంచమి మ. 3.05 వరకు
నక్షత్రం : ఆర్ద్ర. మ. 3.30 వరకు
వర్జ్యం : తె. 4.57 మొదలు షష్ఠి తిథి
దుర్ముహూర్తం : సా. 4.54 – 5.46 వరకు
రాహుకాలం : సా. 4.00 - 6.00