తిథి మంగళవారం 15-04-2014
15.04.2014 మంగళవారం స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర … చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి : పౌర్ణమి మ. 1.09 వరకు,
నక్షత్రం : చిత్త రా. 11.07 వరకు
వర్జ్యం : ఉ. 6.49నుండి 8.27, పునః తె. 4.42 మొదలు, ప్రతిపత్తిది మదనపూర్ణిమ, కర్దమ క్రీడ హనుమద్విజయోత్సవ: కేచిత్ హనుమజ్జయంతి, కూచవరం ఆంజనేయస్వామి దేవాలయంలో జయంత్యోత్సవం
దుర్ముహూర్తం : ఉ. 8.30 – 9.20, రా. 11.07 – 11.57 వరకు
రాహుకాలం : మ. 3.00 – 4.30