తిథి మంగళవారం 01-04-2014

 

 

01.04.2014 మంగళవారం స్వస్తిశ్రీ జయ నామ సంవత్సర … చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు

తిథి : విదియ రా. 9.13 వరకు,

నక్షత్రం : అశ్విని రా. 11.59 వరకు

ర్జ్యం : రా. 8.034నుండి 9.38 వరకు, దక్షిణ శృంగోన్నత చంద్రోదయం, రక్తవర్ణం, సమార్ఘ్యః, శకచైత్రం 11

దుర్ముహూర్తం : ఉ. 8.389.27, రా. 11.1011.59 వరకు

రాహుకాలం : మ. 3.00 – 4.30