తిథి శుక్రవారం 14-02-2014

 

 

14.02.2014 శుక్రవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … మాఘమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు

తిథి : పౌర్ణమి. తె. 5.24 వరకు,

నక్షత్రం : ఆశ్లేష రా. 1.05

వర్జ్యం : . .12.36 నుండి 2.23 వరకు, స్త్రీణాం చంద్రదర్శనం, సిన్దుస్నాన పుణ్యదినం, వ్యాసపూర్ణిమ మృత్యుయోగః

దుర్ముహూర్తం : ఉ. 8.53 - 9.40, మ. 12.451.32 వరకు

రాహుకాలం : ఉ. 10.30 – 12.00