తిథి బుధవారం 26-06-2013

 

 

26.06.2013 బుధవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి : తదియ. . 5.57 వరకు, ఉపరి చవితి రా. 3.03 వరకు

 

నక్షత్రం : శ్రవణం. సా. 5.07 వరకు

వర్జ్యం : రా. 8.49 నుండి 10.07 వరకు

 

దుర్ముహూర్తం : ఉ. 11.44 – 12.37 వరకు

 

రాహుకాలం : మ.12.00 – 12.32