తిథి గురువారం 09-05-2013

 

 

09-05-2013 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర ... చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు

తిథి : అమావాస్య పూర్తి

నక్షత్రం : అశ్విని . 6.02 వరకు

వర్జ్యం : సా. 4.34 నుంచి 6.19 వరకు

 

దుర్ముహూర్తం : ఉ. 9.56 - 10.47, మ. 3.04 - 3.55

రాహు కాలం : మ.1.30 - 3.00