2 కిలోల తేడా వచ్చింది

 


2 కిలోల తేడా వచ్చింది

"ఏమే మాణిక్యం, ఈ మధ్య బరువు తగ్గాలని నెల రోజులుగా గుర్రపు స్వారీ చేస్తున్నావట. తేడా ఏమన్నా కనిపించిందా?'' అడిగింది ఎదురింటి కాంతమ్మ.
"2 కిలోల తేడా వచ్చింది'' చెప్పింది మాణిక్యం.
"అమ్మో! అయితే పరవాలేదు'' ఆశ్చర్యపోయింది కాంతమ్మ.
"తగ్గింది నేను కాదు, గుర్రం'' అసలు విషయం చెప్పింది మాణిక్యం.

 

 

 

More Related to General Jokes