Alluda Majaka Joke
Alluda Majaka Joke
“మన అల్లుడికి జాతీయాభిమానం ఎక్కువోయ్ ?”భార్యతో అన్నాడు భర్త.
“ఎలా చెప్పగలరు ?”అమాయకంగా అడిగింది భార్య.
“ఎలా ఏమిటే పిచ్చిదానా. దసరా, సంక్రాంతులకే కాకుండా ఆగస్టు 15, జనవరి 26లకి
కూడా కొత్త బట్టలు పెట్టించుకుంటాడు కదా?”అని పకపక నవ్వాడు భర్త.