Lekkalu Telisina Koduku
Lekkalu Telisina Koduku
" ఓరేయ్ కిరణ్....ఒక గొడుగుల వ్యాపారి ఒక గొడుగును ఏనభై రూపాయల
ఏభై పైసలకి కొని డబ్బై ఐదు రూపాయల డబ్బై అయిదు పైసలకు అమ్మాడు.
అతనికి లాభమా...నష్టమా..." అని థ కొడుకును పిలిచి అడిగాడు తండ్రి.
" రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం వస్తుంది డాడీ " అని గబుక్కున చెప్పాడు
ఆ కొడుకు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కొడుకు తెలివికి ఆ తండ్రి