అది మాత్రం...

 

 

 

అది మాత్రం...

    “ఏమిటి సార్! జుట్టు పీక్కుంటున్నారు?” అడిగాడు ఐదు నక్షత్రాల హోటల్ యజమానిని.

“ఏం చెప్పమంటారు? ఈ ఏడంతస్తుల బిల్డింగులో రెండో అంతస్తు మాత్రం పడగొడితే చాలని కోర్టువారు ఆర్డరిచ్చారులే బాధపడ్డాడు హోటల్ యజమాని.