Girlfriend
కిరణ్,చరణ్ ఇద్దరూ గుడికి వెళ్లారు.
“ఒరేయ్ కిరణ్...దేవుడిని ఏమని కోరుకున్నావురా ?”అడిగాడు చరణ్.
“నాకు నొప్పినివ్వు.బాధనివ్వు.టెక్షన్ నివ్వు.నన్ను సర్వనాశనం
చెయ్ "అని చెప్పాడు కిరణ్.
“పిచ్చివాడా...ఒక్క మాటలో కోరుకోవచ్చుగా గర్ల్ ఫ్రెండ్ నివ్వు
అని"పకపక నవ్వాడు చరణ్. “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు
కిరణ్.