Aadavallu Nilichunte Chudaleni Andagadu
Aadavallu Nilichunte Chudaleni Andagadu
ఆడవాళ్ళు నిలిచుంటే చూడలేని అందగాడు
" ఏంటండి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తిరుగుతున్నాయా ?" అని ఒక రోజు ఉదయం
బస్సులో కిశోర్ ను అడిగాడు సుధీర్.
" లేదులెండి...ఆడవాళ్ళు నిలిచుంటే నేను చూడలేనంతే " అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు కిశోర్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుధీర్.