Bharta Mida Bharyaku Unna Prema

 

Bharta Mida Bharyaku Unna Prema

భర్త మీదా భార్యకు ఉన్న ప్రేమ

" రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి

కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్

వేస్తుంది..." అని గొప్పగా చెబుతున్నాడు రంగనాథం.

"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు

భూషణం.

"మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు

అసలు విషయం చెప్పి రంగనాథం.