Modati Bharya Uttamuraalu
Modati Bharya Uttamuraalu
మొదటి భార్య ఉత్తమురాలు
" నా మొదటి భార్య చాలా ఉత్తమురాలు..." అన్నాడు గోపాలం.
" నీ మొదటి భార్య ఉత్తమురాలైతే, మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు ?" అని
అడిగాడు భూపాలం.
" రెండో పెళ్లి చేసుకున్న తరువాతే తొలి భార్య ఉత్తమురాలన్న విషయం తెలిసింది " అని
చెప్పాడు గోపాలం.