ఇప్పుడేమయింది

 

 

ఇప్పుడేమయింది

సుబ్బారావు : ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి ... పెళ్ళయిన తర్వాత నువ్వు చాలా మారిపోయావని మన వాళ్ళంతా చెబుతున్నారు. మాట్లాడడమే మానేశావంటున్నారు ... పెళ్ళికి ముందు కనిపిస్తే చాలు వసపిట్టలా వాగుతుండేవాడివి, ఇప్పుడేమయిందిరా ... ఇలా మూగావాడిలా మారిపోయావు కారణం ఏమిటే చెప్పరా బాబూ ....
కృష్ణారావు : ప్రశ్నా, జవాబూ నువ్వే చెప్పి ... మళ్ళీ నన్ను మాట్లాడమంటావేం ....