చాంపియన్

 

 

చాంపియన్

ఒక వ్యక్తి హోటల్ లోనికి వెళ్తూ తన రెయిన్ కోటు బయట తగిలించాడు.
దానిమీద ఒక చీటీ అంటించాడు. దానిమీద ఇలా వ్రాసి ఉంది ...
"ఈ కోటు ఎవరూ తీయవద్దు. నేను బాక్సింగ్ లో చాంపియన్ ...''
కాసేపటి తర్వాత బయటికి వచ్చి చూస్తే అక్కడ కోటు లేదు.
దాని స్థానంలో మరో చిన్న చీటీ వుంది.
దాని మీద ఇలా వ్రాసి ఉంది ...
"మీ కోటు కోసం నా వెంటపడి రావద్దు. నేను రన్నింగ్ లో చాంపియన్ ....''