సరిపోదు
సరిపోదు ...
"నాన్నా ... ఇక ముందు నా కాళ్ళమీద నేను నిలబడదలచుకున్నాను. బయట
ప్రపంచంలోకి వెళ్ళి కస్టపడి సంపాదించుకుని, నీకు బరువు కాకుండా ఉండేలా నీకు
సాయం చేయాలనుకుంటున్నాను''
"చాలా సంతోషంరా ... ఇన్నాళ్ళకి నీ బాధ్యతలు నువ్వు గుర్తుంచుకున్నావు''
"కానీ అలా చేయడానికి నువ్వు నాకిచ్చే పాకెట్ మనీ సరిపోదు''