క్లాస్ రూం లో
క్లాస్ రూం లో...
క్లాస్ లో తెలుగు పంతులు ఒకసారి ఏదో సందర్భమై ఉత్తమ పురుష లక్షణాలు గూర్చి చెప్పి, "ఇంతకూ క్లాస్ లో ఎవరైనా ఉత్తముండు ఉన్నారా...? అని అడిగితే...
"సార్..., నే ఉత్తముండ..." అని టక్కున అరిచాడు సునీల్.
"అవును రా..., నువ్వు ఉత్త 'ముండ' వే..., కాదని ఎవడన్నాడు రా..." అన్నాడు పంతులు వెంటనే.