శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి
ఓం విష్ణవే నమః
ఓం లక్ష్మీ పతయేనమః
ఓం కృష్ణాయనమః
ఓం వైకుంఠాయనమః
ఓం గురుడధ్వజాయనమః
ఓం పరబ్రహ్మణ్యేనమః
ఓం జగన్నాథాయనమః
ఓం వాసుదేవాయనమః
ఓం త్రివిక్రమాయనమః
ఓం దైత్యాన్తకాయనమః 10
ఓం మధురిపవేనమః
ఓం తార్ష్యవాహాయనమః
ఓం సనాతనాయనమః
ఓం నారాయణాయనమః
ఓం పద్మనాభాయనమః
ఓం హృషికేశాయనమః
ఓం సుధాప్రదాయనమః
ఓం మాధవాయనమః
ఓం పుండరీకాక్షాయనమః
ఓం స్థితికర్రేనమః20
ఓం పరాత్పరాయనమః
ఓం వనమాలినేనమః
ఓం యజ్ఞరూపాయనమః
ఓం చక్రపాణయేనమః
ఓం గదాధరాయనమః
ఓం ఉపేంద్రాయనమః
ఓం కేశవాయనమః
ఓం హంసాయనమః
ఓం సముద్రమధనాయనమః
ఓం హరయేనమః30
ఓం గోవిందాయనమః
ఓం బ్రహ్మజనకాయనమః
ఓం కైటభాసురమర్ధనాయనమః
ఓం శ్రీధరాయనమః
ఓం కామజనకాయనమః
ఓం శేషసాయినేనమః
ఓం చతుర్భుజాయనమః
ఓం పాంచజన్యధరాయనమః
ఓం శ్రీమతేనమః
ఓం శార్జపాణయేనమః40
ఓం జనార్ధనాయనమః
ఓం పీతాంబరధరాయనమః
ఓం దేవాయనమః
ఓం జగత్కారాయనమః
ఓం సూర్యచంద్రవిలోచనాయనమః
ఓం మత్స్యరూపాయనమః
ఓం కూర్మతనవేనమః
ఓం క్రోధరూపాయనమః
ఓం నృకేసరిణేనమః
ఓం వామనాయనమః 50
ఓం భార్గవాయనమః
ఓం రామాయనమః
ఓం హలినేనమః
ఓం కలికినేనమః
ఓం హయవాహనాయనమః
ఓం విశ్వంభరాయనమః
ఓం శింశుమారాయనమః
ఓం శ్రీకరాయనమః
ఓం కపిలాయనమః
ఓం ధృవాయనమః 60
ఓం దత్తాత్రేయానమః
ఓం అచ్యుతాయనమః
ఓం అనన్తాయనమః
ఓం ముకుందాయనమః
ఓం ఉదధివాసాయనమః
ఓం శ్రీనివాసాయనమః
ఓం లక్ష్మీప్రియాయనమః
ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం పురుషోత్తమాయనమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః
ఓం మురారాతయేనమః 71
ఓం అధోక్షజాయనమః
ఓం ఋషభాయనమః
ఓం మోహినీరూపధరాయనమః
ఓం సంకర్షనాయనమః
ఓం పృథవేనమః
ఓం క్షరాబ్దిశాయినేనమః
ఓం భూతాత్మనేనమః
ఓం అనిరుద్దాయనమః
ఓం భక్తవత్సలాయనమః80
ఓం నారాయనమః
ఓం గజేంద్రవరదాయనమః
ఓం త్రిధామ్నేనమః
ఓం భూతభావనాయనమః
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
ఓం సూర్యమండలమధ్యగాయనమః
ఓం భగవతేనమః
ఓం శంకరప్రియాయనమః
ఓం నీళాకాన్తాయనమః 90
ఓం ధరాకాన్తాయనమః
ఓం వేదాత్మనేనమః
ఓం బాదరాయణాయనమః
ఓంభాగీరధీజన్మభూమి
పాదపద్మాయనమః
ఓం సతాంప్రభవేనమః
ఓం స్వభువేనమః
ఓం ఘనశ్యామాయనమః
ఓం జగత్కారణాయనమః
ఓం అవ్యయాయనమః
ఓం బుద్దావతారాయనమః100
ఓం శాంన్తాత్మనేనమః
ఓం లీలామానుషవిగ్రహాయనమః
ఓం దామోదరాయనమః
ఓం విరాడ్రూపాయనమః
ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః
ఓం ఆదిబిదేవాయనమః
ఓం దేవదేవాయనమః
ఓం ప్రహ్లదపరిపాలకాయనమః
ఓం శ్రీ మహావిష్ణవే నమః
ధూపమ్
అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను
యత్పురుషం వ్యదధుః కథితావ్యకల్పయన్
ముఖం కి మస్య కౌ బాహూ, కావూరూ పాదా ఉచ్యేతే
శ్రీ మహావిష్ణవే నమః ధూపమాఘ్రాపయామి ధూపం దర్శయామి
దీపమ్
దీపమును దేవునికి చూపించవలెను
బ్రాహ్మణే స్య ముఖ హాసీత్, బాహూ రాజన్యః సంభవః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యా గ్o శూద్రో అజాయతః
శ్రీ మహావిష్ణవే నమః దీపం దర్శయామి.
నైవేద్యమ్
మధురాన్నం చతుర్విధం భక్షైః రసైష్ష్వడ్భ సమన్వితమ్
మాయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన
ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి
ధియోయోనః ప్రచోదయాత్||
శ్రీ మహావిష్ణవే నమః నైవేద్యం సమర్పయామి
5 సార్లు నైవేద్యము చూపవలెను
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయ స్వాహామధ్యేమధ్యేపానీయం సమర్పయామి.
ఓం అమృతాపిధానమపి ఉత్తరా పోశనం సమర్పయామి
హాస్తోప్రక్షాళయామి, పాదౌప్రక్షాళయామి
శుద్ధచనీయం సమర్పయామి
తాంబూలమ్
తమలపాకులు, పోకచెక్కలు తాంబూలము దేవుని వద్ద ఉంచవలెను
పూగీఫలై స్సకర్పారై ర్నాగవల్లీదళైర్యుతమ్
ముక్తాచూర్ణసమాయక్తంతాంబూలంప్రతిగృహత్యామ్
శ్రీ మహావిష్ణువే నమః తాంబూలం సమర్పయామి
నీరాజనమ్
కర్పూరం వెలిగించి దేవునికి చూపించవలెను
వేదాహ మేతం పురషం మహంతం
అదిత్యవర్ణం తమసస్తుపారే
సర్నాణి రూపాణి విచిత్య ధీర:
నామానికృతా భివదన్య దాస్తే
శ్రీమహావిష్ణువేనమః అనంద కర్పూర నీరాజనం దర్శయామి
హారితిని కళ్ళకద్దుకొనవలెను
మంత్రపుష్పమ్
చేతిలో అక్షతలు, పుష్పంపట్టుకుని ఈమంత్రంచెప్పావలెను
ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశుంభువం విశ్వం
నారాయాణం దేవమక్షరం పరమంపద విశ్వతః పరమా
న్నిత్యం విశ్వంనారాయణగ్౦ హరిం, విశ్వమేవేదం పురుష
స్తద్విశ్య ముపజీవతి పతిం
ఓం నారాయణాయ విద్మహేవాసుదేవాయధీమహి
తన్నోవిష్ణు ప్రచోదయాత్
ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్త్నైచధీమహి తన్నో
లక్ష్మీప్రచోదయాత్
శ్రీ మహావిష్ణువే నమః
సువర్ణ దివ్య మంత్రపుష్పమ్ సమర్పయామి.
అత్మప్రదక్షణ నమస్కారం
3సార్లు ప్రదక్షణ చేయవలెను
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యదా శరణం నాస్తి త్వమేమి శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన.
శ్రీ మహావిష్ణువే నమః
ఆత్మప్రదక్షణ నమస్కారం సమర్పయామి
సర్వోపచారాలు
శ్రీ మహావిష్ణువే నమః చత్రమాచ్చాదమామి.
చామరేణ వీచయామి __ నృత్యం దర్శయామి గీతంశ్రావయామి__అందోళకానారోహయామి ఆశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి
అపరాధ నమస్కారం
అక్షతలు, నీళ్ళుచేతిలో పోసుకునిపళ్ళెంలో విడువవలెను.
మంత్రహీనం క్రియాహీనం భక్తీహీనం జనార్దన
యాత్పూజీతం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
ఉద్వాసన
శ్రీ మహావిష్ణువే నమః యధాస్థాన ముద్వాపయామి.
అక్షతలు , నీళ్ళు కలిపి పళ్ళెంలో విడువవలెను
అనయా ధ్యానావాహానాది షోడశోపవచార పూజయాచ
భగవాన్ సర్వాత్మకః
శ్రీ మహావిష్ణువే నమః సుప్రీతోవరదో భవతు, మమ ఇష్టకామార్ధ ఫలసిద్ధిరస్తు
తీర్ధగ్రహణం
అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం
సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణుపాదోదకం పావనం శుభం