Read more!

శ్రీ సాయి శివ స్తోత్రం

 

శ్రీ సాయి శివ స్తోత్రం

 

 

ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః

సదాశివం భజామ్యహం సకల లోక నాయకం
సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం
సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (1)

నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం
సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం
త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (2)

జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం
విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం
చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (3)

నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం
స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం
యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (4)

రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం
సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం
సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (5)