వడపప్పు, పానకం, విసనకర్రల ఎందుకు పంచుతారు
వడపప్పు, పానకం, విసనకర్రల ఎందుకు పంచుతారు?
ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది.
శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.