సుభాషితం - (Subhashitam) పండితులంటే ఎవరు?

సుభాషితం - (Subhashitam)
పండితులంటే ఎవరు?
మాతృవత్పరదారాంశ్చ పర ద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవ త్సర్వ భూతాని యః పశ్యతి స పండితః
ఇతర స్త్రీలను తల్లిలా, ఇతరుల ధనాన్ని బురదతో సమానంగా, అన్ని జీవులను తనతో సమానంగా చూడగల్గినప్పుడు పండితులు అనిపించుకుంటారు.