సుభాషితం - (Subhashitam) కుక్కకు, ఏనుగుకు ఉన్న తేడా
సుభాషితం - (Subhashitam)
కుక్కకు, ఏనుగుకు ఉన్న తేడా
లాంగూల చాలనమధశ్చ రణావఘాతం
భూమౌ నిపత్య వదనోదరదర్శనం చ
శ్వా పిండదస్య కురుతే గజ పుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చభుంక్తే
కుక్క తనకు తిండి పెట్టినవారిని చూసి తోక ఆడిస్తుంది. విశ్వాసాన్ని చాటుకుంటూ కిందపడి దొర్లుతుంది. ఇంకేమో చేస్తుంది. కానీ ఏనుగు అలా కాదు. బియ్యం, బెల్లం లాంటివి ఏమైనా పెట్టి, ప్రేమగా తినిపిస్తే నెమ్మదిగా తింటుంది. గాంభీర్యాన్ని ప్రకటిస్తూ ధైర్యంగా చూస్తుంది.