శ్రీ గణేశ స్తోత్రమాల

 

శ్రీ గణేశ స్తోత్రమాల

గణేశమేకదంతంచ హేరంబం విఘ్న నాయకమ్
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజమ్

శ్రీగణేశ ప్రాతః స్మరణ స్తోత్రమ్
ప్రాతః స్మరామి గణనాథ మనాథబంధుం
సిందూర పూర పరిశోభిత గండయుగ్మమ్ !
ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండ
మాఖండలాది సురనాయక బృంద వంద్యమ్ !!


ప్రాతర్నమామి చతురానన వంద్యమాన
మిచ్ఛానుకూల మఖిలం చ వరం దదానమ్ !
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞ సూత్రం
పుత్రం విలాసచతురం శివయోః శివాయ !!


ప్రాత ర్భజా మ్యభయదం ఖలు భక్తశోక
దావానలం గుణవిభుం వరకుంజ రాస్యమ్ !
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహ
ముత్సాహవర్ధన మహం సుత మీశ్వరస్య !!


ఫలం
శ్లోకత్రయ మిదం పుణ్యం సదా సామ్రాజ్య దాయకమ్ !
ప్రాతరుత్థాయ సతతం యః పఠే త్పృయతః పుమాన్ !!