శ్రీ రుద్రాష్టకమ్ (Sri Rudrashtakam)
శ్రీ రుద్రాష్టకమ్
(Sri Rudrashtakam)
నమామీశ మీశాన నిర్వాణరూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపమ్
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం
చిదాకాశ మాకాశవాసం భేజేహమ్
నిరాకార మోంకార మూలం తురీయం
గిరీజ్ఞాన గోతీత మీశం గిరీశమ్
కరాళం మహాకాలకాలం కృపాళుం
గుణాగార సంసారపారం నతోహమ్
తుషారాద్రి సంకాశగౌరం గభీరం
మనోభూత కోటి ప్రభాశ్రీ శరీరమ్
స్పురన్మౌళి కల్లోలినీ చారుగంగా
లసత్ఫాల బాలేందు కంఠే భుజంగా
చలత్ కుండలం, భ్రూసునేత్రం విశాలం
ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్
మృగాధీశ చర్మాంబరం రుండమాలం
ప్రియం శంకరం సర్వనాథం భజామి
ప్రచండం ప్రకృష్టం, ప్రగల్భం, పరేశం
అఖండం అజం భానుకోటి ప్రకాశమ్
త్రయస్శూల నిర్మూలనం, శూలపాణిం
భజేహం భవానీపతిం భావగమ్యమ్
కాలాతీత కళ్యాణ కల్పాంత కారీ
సదా సజ్జనానందదాతా పురారీ
చిదానంద సందోహ మోహాపహారీ
ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ
న యావత్ ఉమానాథ పాదారవిందం
భజంతీహ లోకే పరే వా నరాణామ్
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం
ప్రసీద ప్రభో! సర్వభూతాధివాసమ్
న జానామి యోగం జపం నైవ పూజాం
నతోహం సదా సర్వదా శంభు తుభ్యమ్
జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం
ప్రభో పాహి ఆపన్న మా మీశ శంభో!
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే
యే పఠన్తి నరాభక్త్యా తేషాం శంభు: ప్రసీదతి