ఈశ్వర ధ్యానం (Eeshwara Dhyanam)

 

ఈశ్వర ధ్యానం

(Eeshwara Dhyanam)

 

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం మధురం వందే ముకుందప్రియం

వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం

వందే భక్తజనాశ్రయం, చ వరదం వందే శివం శంకరం

మహామృత్యుంజయ స్తోత్రమ్

ఓం అస్య శ్రీ మహామృత్యుంజయ స్తోత్రమహామంత్రస్య శ్రీ మార్కండేయ ఋషి:

అనుష్టుప్ చంద్ర:

శ్రీ మృత్యుంజయో దేవతా, గౌరీ శక్తి: మమ సర్వారిష్ట సమస్త మృత్యుశాంత్యర్తే

జపే వినియోగ: