చంద్రశేఖరాష్టకమ్ (Chandrasekhara Ashtakam)
చంద్రశేఖరాష్టకమ్
(Chandrasekhara Ashtakam)
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్! చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్!
రత్నసానుశరాసనం రాజతాద్రిశృంగని కేతననం ! శింజినీకృతపన్నగేశ్వర మచ్చ్యుతానలసాయకం !
క్షి ప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం ! చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ:
పంచపాదపపుష్ప గంధపదాంబుజద్వాయ శోభితం ! ఫాలలోచనజాతపావక దగ్దమన్మథ విగ్రహం !
భస్మదిగ్దకలేబరం భావనాశనం భవ మవ్యయం !!చంద్రశేఖర!!
మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం ! పంకజాసనపదమలోచన పూజాతాంఘ్రిసరోరుహమ్ !
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం !!చంద్రశేఖర!!
యక్షరాజసఖం భగక్షహరం భుజంగ విభూషణం ! శూలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్ !
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగదారిణమ్ !! చంద్రశేఖర!!
కుండలీకృతకుండలీశ్వర కుండలం వృష వావానం ! నారదాదిమునీశ్వరస్తుత వైభవం భునవనేశ్వరమ్ !
అంధకాంతక మాశ్రితామరపాదపం శామనాంతకం !చంద్రశేఖర!!
భేషణం భవరోగిణా మఖిలాపద మపహారిణం ! దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ !
భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘని బర్హణం !చంద్రశేఖర!!
భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం ! సర్వభూతిపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం !
సోమవారిన భోహుతాశన సోమపానిలఖాకృతిం !!చంద్రశేఖర!!
విశ్వసృష్టివిదాయినం పునరేవ పాలనతత్పరం సంహరంతమపి ప్రపంచ మషేశలోక నివాసినమ్ !
క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం! !!చంద్రశేఖర!!
మృత్యభీతమృకండు సూనుకృతం స్తపం శివచంచధౌ ! యత్ర కుత్ర చ య:పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ !
పూర్ణ మాయు రారోగతా మఖిలార్థసంపద మాదరం ! చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నత: