ప్రతినెలా 28వ రోజుకుండే విశిష్టత ఏమిటి
ప్రతినెలా 28వ రోజుకుండే విశిష్టత ఏమిటి ?
మనిషి శరీరంలో ఉండే 24 తత్వాలనూ చైతన్యంతో అధిగమించినవారు 25 వ తత్వమైన
జ్ఞానాన్ని, క్రమంగా 26 వ తత్వం ఆత్మ, 27వ తత్వం పరమాత్మలను అధిగమించి 28వ
తత్వం విదేహస్థితిని అందుకుంటారు. ఆ విదేహస్థితికి సంకేతమే శివలింగం. అందుకే
ప్రతినెలా 28వ రోజున మాస శివరాత్రిగా పాటిస్తారు. ఇప్పటికైనా అర్థమయిందా ప్రతినెలా
28వ రోజుకుండే విశిష్టత ఏమిటో...!