సుభాషితం - (Subhashitam) స్వయంగా సంపాదించుకున్న...
సుభాషితం - (Subhashitam)
స్వయంగా సంపాదించుకున్న...
ఉత్తమం స్వార్జితం విత్తం పితురార్జితం
అధమం భ్రాతృజాయాది స్త్రీ విత్తం అధమాధమం
స్వశక్తితో సంపాదించుకున్న ధనం చాలా ఉత్తమమైంది. తండ్రివల్ల వచ్చిన ఆస్తి మాధ్యమం. సోదరులవల్ల వచ్చిన సొమ్ము అధమం. స్త్రీలను అడ్డం పెట్టుకునే ఆర్జించే సొమ్ము నీచాతినీచమైంది.