శని పత్నీ నామ స్తుతి (Shani Pathnee Nama Stuti)

 

శని పత్నీ నామ స్తుతి

(Shani Pathnee Nama Stuti)

 

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతని పత్ని నామాలను నిత్యం పారాయణ చేస్తుండాలి.

ద్వజనీ దామనీ చైవ కంకాళీ కలహప్రియ

కంటకీ కలహీ చాథ తురంగీ మహిషీ

అజాశ నేర్మామాని పత్నీనామేతాని

సజ్జపన్ పుమాన్ దు: ఖాని నాశ్యేత్యం

సౌభాగ్యం వర్ధతే సుఖమ్