కోటి విద్యలూ కూటి కొరకే

 

కోటి విద్యలూ కూటి కొరకే!

 

 

కృషిగోరక్ష్యమిత్యేకే ప్రతిపద్యన్తి మానవాః

పురుషాః ప్రేష్యతామేకే నిర్గచ్ఛన్తి ధానార్థినః

 

డబ్బు కోసం నానా తిప్పలూ పడాల్సిందే! వ్యవసాయం చేసినా, పశువులని పెంచినా, పరులకు సేవకునిగా మారినా... అంతా డబ్బు కోసమే కదా!